బాల్కొండ
ఇందిరమ్మ వరద కాలువలోకి ఎస్ ఆర్ ఎస్పీ నీటి విడుదల
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి ఇందిరమ్మ వరద కాలువలోకి మంగళవారం నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఎస్ ఆర్ ఎస్పి ప్రాజెక్టు నుండి ఇందిరమ్మ వరద కాలువలోకి నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.