కృష్ణా-విజయవాడ - Krishna-Vijayawada

Top 10 viral news 🔥
ఆన్‌లైన్ బెెట్టింగ్ యాప్ ప్రమోషన్.. బుక్కైన హీరోయిన్ తమన్నా

ఆన్‌లైన్ బెెట్టింగ్ యాప్ ప్రమోషన్.. బుక్కైన హీరోయిన్ తమన్నా

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసి హీరోయిన్ తమన్నా అడ్డంగా బుక్కైంది. హెచ్‌పీజెడ్ టోకెన్ స్కామ్ అనేది కోట్లాది రూపాయల క్రిప్టో కరెన్సీ కుంభకోణం. భారీ ఎత్తున లాభాలు వస్తాయని, బిట్ కాయిన్స్ మైనింగ్ చేస్తామని హెచ్‌పీజెడ్ మోసాలకు పాల్పడింది. దీనిపై మొదటగా నాగాలాండ్‌లో కేసు నమోదైంది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ అవుతున్న మూడు చైనీస్ కంపెనీలకు ఈ యాప్‌తో సంబంధాలు ఉన్నాయని ఈడీ అధికారులు గుర్తించారు. ఈ యాప్‌కు తమన్నా ప్రమోషన్ చేయడంతో ఈడీ విచారణకు పిలిచింది.

వీడియోలు


ఆంధ్రప్రదేశ్