
నల్గొండ నియోజకవర్గం
నల్గొండ: ఎమ్మెల్సీకి శుభాకాంక్షలు తెలియజేసిన టీఎంఎంఎస్ రాష్ట అధ్యక్షుడు
నల్గొండ పట్టణంలోని స్థానిక ఆర్టీసీ కాలనీ నివాసం వద్ద తెలంగాణ మాల మహానాడు సైన్యం రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ నాయకులు తిరుగమల్ల షాలెమ్ రాజు మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్పోక్ పర్సన్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ డా. అద్దంకి దయాకర్ కు శుక్రవారం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకున్నారన్నారు.