Top 10 viral news 🔥
వాలంటీర్లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
వాలంటీర్లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 'వాలంటీర్ల పదవీకాలం ఏడాది క్రితమే పూర్తైతే, రెన్యూవల్ చేయలేదు. వాళ్లు పేరోల్స్‌లో కూడా లేరు. వైసీపీ నేతలు చేసిన పనికి వాలంటీర్లు అనే వాళ్లు రికార్డుల్లోనే లేకుండా పోయారు. కానీ మనం మూడు నెలల జీతం ఇచ్చాం. కొందరు రాజీనామా చేశారు. చేయని వాళ్లకు ఇచ్చిన ఆర్డర్స్‌కు కూడా గడువు ముగిసింది' అని సీఎం చంద్రబాబు అన్నారు.