
కోడుమూరు
కోడుమూరు: జాతీయ రహదారి భద్రత అవగాహన సదస్సు
కోడుమూరు నియోజకవర్గంలోని కర్నూలు రూరల్ మండలం బి. తాండ్రపాడు క్రేడో స్కూల్ విద్యార్థినిలకు 36వ జాతీయ రహదారి భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. సోమవారం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవీంద్ర పర్యవేక్షణలో రోడ్డు భద్రతపై విద్యార్థులకు సూచనలు ఇవ్వగా, బస్ డ్రైవర్లు, క్లీనర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. రవీంద్ర కుమార్ విద్యార్థులకు రహదారి భద్రత, ఎల్ఎల్ఆర్, డ్రైవింగ్ లైసెన్స్, రహదారి చిహ్నాలపై వివరించారు.