బనగానపల్లె
బనగానపల్లె: గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ డైరెక్టర్ గా అరుణ్ కుమార్
బనగానపల్లె నియోజక వర్గ గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ డైరెక్టర్ గా అరుణ్ కుమార్ నాయక్ నియమితులయ్యారు. అవుకు మండల తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్న అరుణ్ నాయక్ కి అదనంగా గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు టీడీపీ అధిష్ఠానం అప్పజెపింది. తనపై నమ్మకంతో పదవి బాధ్యతలు అప్పజెప్పిన మంత్రి బిసి జనార్దన్ రెడ్డికి అరుణ్ కుమార్ నాయక్ కృతజ్ఞతలు తెలియజేసారు.