చిత్తూరు జిల్లా - Chittoor

తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాల వైఫల్యమే మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓటమి: బండి సంజయ్ (వీడియో)

మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి గెలుపుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీయే కూటమి భారీ మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాల యొక్క వైఫల్యమే.. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఓటమికి కారణమని అన్నారు. కాంగ్రెస్ కూటమి ఖర్చు పెట్టిన డబ్బు అంతా తెలంగాణ, కర్ణాటక నుంచి పోయిందని ఆరోపించారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పోయిన సీట్లు కూడా ఓడిపోయారని ఎద్దేవా చేశారు.

వీడియోలు


ఆంధ్రప్రదేశ్