గంగాధరనెల్లూరు
గంగాధర నెల్లూరులో భారీ వర్షం
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వేసవి తలపానికి తట్టుకోలేక ప్రజలు జంతువులు అల్లాడుతున్న తరుణంలో ఈ వర్షం కురవడం పట్ల వాతావరణం చల్లబడింది. అకాల వర్షంతో మామిడి రైతులు ఇటుకలు తయారీ వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.