కుప్పం
కుప్పం: విశ్వ బ్రాహ్మణులను విశ్వసించిన ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు.
విశ్వబ్రాహ్మణుల పట్ల విశ్వాసం ఉంచి చట్టసభలలో అనుకూలంగా ప్రసంగించిన ప్రజా ప్రతినిధులకు కుప్పం విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సంతోష్ కుమార్, నాయకులు సత్యరాజ్ శనివారం కృతజ్ఞతలు తెలిపారు. దేవాలయ నామినేటెడ్ పోస్టుల నియామకాలపై చర్చలో విశాఖ దక్షిణ శాసనసభ్యులు వంశీకృష్ణ యాదవ్ ప్రసంగించినందుకు వారిని అభినందించారు.