ఎన్నికల పోరులో నెగ్గేదెవరు..?
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. మే 13న ఎన్నికలు జరగనున్నాయి. అయితే చంద్రగిరి నియోజకవర్గ రసవత్తర పోరులో నెగ్గేదెవరనే దానిపై Lokal యాప్ ఎక్స్‌క్లూజివ్‌గా ఓటర్లను అడిగి తెలుసుకుంటోంది. చంద్రగిరి ఓటర్ల అభిప్రాయాన్ని పైవీడియోలో చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. SHARE IT