ఆళ్లగడ్డ
ఆళ్లగడ్డలో కిసాన్ సభ ద్వారా రైతులకు సబ్సిడీ అవకాశాలు
ఆళ్లగడ్డ పట్టణంలోని వ్యవసాయ కార్యాలయంలో ఏడిఏ రామ్మోహన్ రెడ్డికి కిసాన్ సభ జిల్లా కోఆర్డినేటర్లు వెంకటసుబ్బయ్య, దాసరి శ్రీనివాసులు, ఆళ్లగడ్డ తాలూకా కిసాన్ సభ అడ్వైజర్ సల్ల నాగరాజు కలిసి కిసాన్ సభ ఏపీపీ ద్వారా రైతులకు ఉపయోగాలు శనివారం తెలిపారు. కిసాన్ సభ కోఆర్డినేటర్లు మాట్లాడుతూ రైతు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అమ్ముకోగలుగుతారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు.