కర్నూలు
కర్నూలు: గొర్రెలు, మేకల పెంపకందారుల సంక్షేమమే లక్ష్యం
రాష్ట్రంలో గొర్రెలు, మేకల పెంపకందారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం కట్టుబడి ఉందని కర్నూలు జిల్లా గొర్రెలు, మేకల సమాఖ్య అధ్యక్షుడు శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం కర్నూలులో జిల్లా సమాఖ్య కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, ఎంపీ నాగరాజు పాల్గొన్నారు. గతంలో టీడీపీ గొర్రెలు, మేకల పెంపకందారుల అభివృద్ధికి కృషి చేసిందన్నారు.