పాడేరు
జీకే వీధి: విద్యకు దూరమవుతున్న సాధుపాకలు గ్రామ పిల్లలు
జీకే వీధి మండలం దారకొండ పంచాయతీ సాదుపాకలు గ్రామంలో ఆదివాసి ట్రస్టు చైర్మన్ కెబి పడాల్, దారకొండ బ్రాంచ్ ఇన్ ఛార్జ్ వంతల రాజారావు ఆదేశాల మేరకు సోమవారం సాదుపాకలు గ్రామానికి ఆదివాసి ట్రస్ట్ టీం లీడర్స్ సందర్శించారు. ఈ గ్రామంలో సుమారు 30 మంది చదువు లేని పిల్లలు ఉన్నారు. వేరే గ్రామానికి వెళ్లి చదువుకోవాలనుకున్న సుమారు మూడు నుంచి నాలుగు మైళ్ళు వెళ్లి చదువుకునే పరిస్థితి నెలకొంది.