చంద్రగిరి
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిని కలిసిన టీటీడీ ఛైర్మన్
టీటీడీ ఛైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తిరుపతి రూరల్ మండలం రఘునాథ రిసార్ట్స్ లోని ఎమ్మెల్యే పులివర్తి నాని నివాసానికి గురువారం సాయంత్రం విచ్చేసిన టీవీ5 అధినేత, టీటీడీ ఛైర్మన్ బి. ఆర్. నాయుడుకి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు ఘన స్వాగతం పలికారు. టీటీడీ ఛైర్మన్ బి. ఆర్. నాయుడు కు పుష్ప గుచ్చం ఇచ్చి శాలువతో ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు సత్కరించారు.