పీలేరు
పీలేరు: గంజాయి విక్రేత అరెస్ట్
అన్నమ్మయ్య జిల్లా పీలేరులో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేసారు. ఇటీవల రైలు పట్టాలపై గంజాయి సేవిస్తూ ఇద్దరు చనిపోవడంతో ఎస్పీ ఆదేశాలతో విచారణ చేపట్టారు. రాజీవ్ నగర్ కి చెందిన మహబూబ్ భాష గంజాయి సప్లై చేస్తునట్టు గుర్తించారు. అతని వద్ద నుంచి 20 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.