నందికొట్కూరు
జూపాడుబంగ్లాలో భూ సమస్యల పరిష్కారానికే గ్రామసభ
జూపాడుబంగ్లా మండల పరిధిలోని జరిగిన రీ సర్వేలో ఏర్పడ్డ భూ సమస్యల పరిష్కారానికే గ్రామసభ ఏర్పాటు చేసినట్లు తహసిల్దార్ చంద్రశేఖర్ నాయక్ పేర్కొన్నారు. జూపాడు బంగ్లా మండలలో తర్తూర్ గ్రామంలో శనివారం గ్రామసభజరిగింది. ఈ సందర్భంగా తాసిల్దార్ చంద్రశేఖర్ నాయక్ మాట్లాడుతూభూ కొలతలు పొలం విస్తీర్ణముల తేడా తదితర సమస్యలపై అర్జీలు అందజేయమన్నారు. పలు సమస్యలపై గ్రామసభలో రైతుల నుండి181 అర్జీలు వచ్చాయి.