బాల్కొండ
ఎస్జిఎఫ్ క్రీడా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్పల్లి మండల కేంద్రంలో గురువారం 68వ ఎస్జిఎఫ్ క్రీడా కార్యక్రమంలో బాల్కొండ శాసన సభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. ఆటల్లో తనకున్న ప్రవీణ్యాన్ని విద్యార్థులకు వివరించారు. ఆటపాటల్లో విద్యార్థులు ముందుండాలని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.