సత్యవేడు
వరదయ్యపాళెంలో కుండపోత వర్షం
తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలంలో బుధవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. వర్షానికి వీధులు జలమయమయ్యాయి. ఫెంగల్ తుఫాన్ అనంతరం మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షం దాటికి జనజీవనం స్తంభించింది.