ఒంగోలు
ఒంగోలులో పోలింగ్ కేంద్రాలను సందర్శించిన డిఆర్ఓ
కొత్త ఓటర్ల నమోదు కొరకు శని, ఆదివారాలు పోలింగ్ బూత్ ల వద్ద స్పెషల్ డ్రైవ్ లను నిర్వహించారు. కాగా ఒంగోలులో ఆర్డీవో చిన్న ఓబులేసు శనివారం పలు పోలింగ్ బూత్ లను సందర్శించారు. కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం, ఓటు కార్డులో చేర్పులు, మార్పులు వంటి వాటిని పరిశీలించారు. రికార్డులను సక్రమంగా ఉంచుకోవాలని బిఎల్ఓ లకు ఆదేశాలు జారీ చేశారు.