అద్దంకి
అద్దంకి: యూనిఫామ్ ను అందజేసిన సీఐ
అద్దంకి పట్టణంలో భవాని సెంటర్ నందు ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సీఐ కృష్ణయ్య నలుగురు కానిస్టేబుళ్లను ప్రత్యేకంగా నియమించారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైన గుర్తింపు ఉండేందుకు సోమవారం రాత్రి యూనిఫామ్ లను అందజేశారు. ఈ సందర్భంగా సిఐ కృష్ణయ్య మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ సమస్యపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు చెప్పారు.