Top 10 viral news 🔥
మహిళా కానిస్టేబుల్ దారుణ హత్య
TG: రంగారెడ్డి జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. కుటుంబ సభ్యులకు ఇష్టం లేకుండా లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు మహిళా కానిస్టేబుల్ నాగమణిని సొంత సోదరుడు హత్య చేశాడు. ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్‌లో ఈ ఘటన జరిగింది. సోమవారం ఉదయం కానిస్టేబుల్ నాగమణి స్కూటీపై డ్యూటీకి వెళ్తుండగా ఆమె తమ్ముడు పరమేష్ కారుతో ఢీకొట్టి కొడవలితో నరికి చంపాడు.