నేడు, రేపు సెలవు
విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇవాళ, రేపు స్కూళ్లకు సెలవు ఉండనుంది. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఏపీ ప్రభుత్వం సోమవారం స్కూళ్లకు సెలవు ప్రకటించింది. ఇవాళ ఆదివారం, రేపు మిలాద్ ఉన్ నబీ ఉండటంతో వరుసగా రెండు రోజులు స్కూళ్లకు హాలీడేస్ వచ్చాయి. తిరిగి మంగళవారం స్కూళ్లు తెరుచుకోనున్నారు. మరో వైపు తెలంగాణలో మిలాద్ ఉన్ నబీ సెలవును ప్రభుత్వం మంగళవారం (17వ తేదీ) ఇచ్చింది.