కుప్పం
నేడు తిరుపతి, చిత్తూరు జిల్లాకు వర్ష సూచన!
ఏపీలో పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. దీంతో ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు విపత్తు నిర్వహణ సంస్థ శుభవార్త చెప్పింది. పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. 29వ తేదీ మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, ఏలూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వానలు పడతాయని పేర్కొంది.