హోమియో మందులతో జలుబు, జ్వరం, టైఫాయిడ్ వంటి సమస్యలకు చెక్
హోమియోపతి ఔషధాల ఒక వినియోగం. ఇది అనారోగ్య సమస్యలను తొలగిస్తుంది. వర్షాకాలంలో బ్యాక్టీరియా, వైర్‌సల వల్ల జలుబు, జ్వరం, మలేరియా, టైఫాయిడ్ వ్యాధులు వస్తుంటాయి. అయితే హోమియో మందులను తీసుకోవడం వల్ల ఈ సమస్యల నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. హోమియో మందులవలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని నిపుణులు సూచిస్తున్నారు.