Top 10 viral news 🔥
రాజకీయాల్లో తమ్ముడు.. సినిమాల్లో అన్నయ్య
మెగా ఫ్యామిలీ అన్నింటా దూసుకుపోతోంది. ఈ ఏడాదిలో మెగా ఫ్యామిలీకి చాలా గుడ్ న్యూస్‌లు వినిపించాయి. మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్, అలాగే పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. ఇప్పుడు మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ వేర్వేరు విభాగాల్లో ప్రపంచ రికార్డులు అందుకున్నారు. ఏపీలో ఒకే రోజు 13,326 గ్రామాల్లో సభలు నిర్వహించి డిప్యూటీ సీఎం పవన్ సర్టిఫికెట్ అందుకున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు.