Top 10 viral news 🔥
ఆ ఎమ్మెల్యేలపై చంద్రబాబు కీలక నిర్ణయం!
ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కూటమిలోని కొందరు ఎమ్మెల్యేల తీరుపైన ఫిర్యాదులు వస్తున్నాయి. వారి తీరు వివాదాస్పదంగా మారుతోంది. దీంతో అసెంబ్లీ సమావేశాల వేళ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేల సమావేశం ఏర్పాటు చేసారు. కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. ఏ ఎమ్మెల్యే ఇలాంటి వివాదాల్లో ఉంటే వారిపైన ఒక చర్యలే ఉంటాయనే హెచ్చరిక చేసేందుకు చంద్రబాబు సిద్దమైనట్లు తెలుస్తోంది.