ఐదుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకున్న లక్నో
లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఐదుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకుంది. నికోలస్ పూరన్: 21 కోట్లు, రవి బిష్ణోయ్: 11 కోట్లు, మయాంక్ యాదవ్: 11 కోట్లు, మొహ్సిన్ ఖాన్: 4 కోట్లు, ఆయుష్ బడోని: 4 కోట్లను వెచ్చించి అట్టిపెట్టుకుంది.