పర్చూరు
పర్చూరు: విద్యుత్తు సంస్కరణ బిల్లుకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యే
అమరావతిలోని అసెంబ్లీ నందు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణ బిల్లుకు పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మద్దతు తెలిపారు. గత వైయస్సార్ పార్టీ పాలనలో విద్యుత్తు వ్యవస్థ నిర్వీర్యమైందని అన్నారు. ప్రజలకు మేలు కలిగేందుకు సంస్కరణలు చేయవలసిన అవసరం ఉందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలియజేశారు.