తాడికొండ
వరద బాధితుల కోసం భారీగా విరాళాలు అందజేత
వరద బాధితుల కోసం పలువురు దాతలు సీఎం చంద్రబాబును హైదరాబాద్ లో ఆదివారం కలిసి సీఎం సహాయ నిధికి చెక్కులు అందించారు. జీవీకే ఫౌండేషన్ ఛైర్మన్ జీవీకే రెడ్డి, జీవీ సంజయ్ రెడ్డి రూ. 5 కోట్లు, కాంటినెంటల్ కాఫీ తరపున చల్లా శ్రీశాంత్ రూ. 1 కోటి 11 లక్షలు, చల్లా రాజేంద్రప్రసాద్ ఫ్యామిలీ ఫౌండేషన్ తరఫున చల్లా అజిత రూ. 1 కోటి అందించారు.