ఉమ్మడి వరంగల్ జిల్లా - Warangal

Top 10 viral news 🔥

అర్ధరాత్రి ఫాంహౌస్‌లో పార్టీ.. ఎస్‌వోటీ పోలీసుల దాడులు

రాజ్ పాకాల ఫామ్ హౌస్ పై రాజేంద్రనగర్ డీసీపీ, సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. జన్వాడ రిజర్వ్ కాలనీలోని ఫామ్ హౌస్ లో 42 మందితో కలిసి పార్టీ చేసుకున్నట్లు గుర్తించారు. పార్టీలో పాల్గొన్న వారికి డ్రగ్ టెస్టులు నిర్వహించారు. ఇందులో విజయ్ మద్దూర్ అనే వ్యక్తికి కొకైన్ డ్రగ్ పాజిటివ్ రావడంతో NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. భారీగా విదేశి మద్యం స్వాధీనం చేసుకున్నారు. అనుమతి లేకుండా పార్టీ నిర్వహించడంతో రాజ్ పాకాలపై సెక్షన్ 34, ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

వీడియోలు


తెలంగాణ