డోర్నకల్
ప్రతిఘటన పోరాటాలతో ఉద్యమిద్దాం
సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ నాయకులు ఎస్కే ముక్తార్ పాషా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి పైలా చంద్రక్క 4వ, వర్ధంతి సభను పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గాంధీ సెంటర్ నుంచి పురవీధుల గుండా మెయిన్ రోడ్డు వరకు శ్రీ కోదండ రామ చంద్రస్వామి ఫంక్షన్ హాల్ వరకు పార్టీ శ్రేణులు భారీ ర్యాలీని నిర్వహిస్తూ కామ్రేడ్స్ పాషన్న, చంద్రక్క ఆశయాలను కొనసాగిస్తామని, నినాదిస్తూ పెద్ద ఎత్తున భారీ ర్యాలీని నిర్వహించారు. అ