డోర్నకల్
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. విలేకరులకు తీవ్ర గాయాలు
డోర్నకల్ మండలం గొల్లచర్ల శివారు చాప్లతండా వద్ద గురువారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో డోర్నకల్ మండలానికి చెందిన యువరాజ్, సక్రం అనే ఇద్దరు విలేకరులకు తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటిన వారిని మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. సక్రాం అనే జర్నలిస్టుకు కాలు విరిగి నరం తెగిపోవడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. పూరి వివరాలు తెలియాల్సి ఉంది.