మహబూబాబాద్
మానుకోట మున్సిపల్ చైర్మన్ పాల్వాయి పరామర్శ
మమహబూబాబాద్ పట్టణం బీఆర్ఎస్ నాయకులు డౌలాగర్ శంకర్ తల్లి జ్ఞానేశ్వరి ఇటీవల మరణించారు. సోమవారం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రాంమోహన్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి చిత్రపటానికి నివాళులర్పించి శంకర్ ను పరామర్శించారు. ఆయన వెంట బీఆర్ఎస్ ప్లోర్ లీడర్ చిట్యాల జనార్ధన్, నాయకులు అంబాల శివకుమార్, జాటోత్ రంగ్య, జగన్ తదితరులు ఉన్నారు.